కరుంగళి వెండి మాల (క్యాప్ మోడల్)
కరుంగళి వెండి మాల (క్యాప్ మోడల్)
మా ప్రత్యేకత "వెండి కరుంగళి మాల" ఈ కరుంగళి వెండి మాల పురుషులు, స్త్రీలు మరియు అన్ని వయసుల వారికి అందంగా తయారు చేయడం జరిగింది. నైపుణ్యం కలిగిన కళాకారులచే బలమైన డబుల్-వైర్ గొలుసును ఉపయోగించి తయారు చేయుట వలన అధిక నాణ్యత కలిగి వుంటుంది. దీనిని వెండితో తయారు చేయుట వలన సింపుల్ గానూ స్టైలిష్ గానూ, ఏ సందర్భానికైనా సరిపోయే విధంగా వుంటుంది.
ఈ కరుంగళి మాల ధ్యానం కోసం, జపమాల గానూ మరియు దేవుడి విగ్రహాలకు మాలగా కూడా ఉపయోగించవచ్చు.
కరుంగళి వెండి మాల ఎలా ధరించాలి?
ముందుగా, కరుంగళి మాలను పచ్చి పాలలో కడిగి శుభ్రపరచాలి, తరువాత స్వచ్ఛమైన నీటిలో శుభ్రం చేసిన తరువాత దానిని పూర్తిగా గాలిలో ఆరనివ్వండి. శుభ్రమైన గుడ్డతో తుడిచి, మీ ఇష్ట దేవత లేదా కుల దైవంను ఆరాధన చేసిన తర్వాత శుభ సమయంలో ధరించండి.
*గమనిక: మీ ఆర్డర్‌ని డెలివరీ చేయడానికి కనీసం 3-5 రోజులు అవసరం.